1, మార్చి 2023, బుధవారం

అగ్ని పురాణొక్త ప్రత్యంగిర మంత్ర సాధన Agni puraaNokta pratyangira mantra Sadhana

 అగ్ని పురాణొక్త ప్రత్యంగిర మంత్ర సాధన Agni puraaNokta pratyangira mantra Sadhana




పద్మస్థం పద్మచక్రం చ  భృత్యుజిత్ స్వర్గగం ధృతిం శాంతానాం పరమా శాంతిః సౌమ్యా జ్ఞానాది ప్రదాయకం

అస్యశ్రీ అగ్ని పురాణోక్త ప్రత్యంగిరా మహమంత్రస్య భగవాన్ వేదవ్యాసో ఋషిః అనుష్టుప్ చంధః లక్ష్మీరూపిణి ప్రత్యంగిరా దేవతాసర్వ ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధే జపే వినియోగః

శ్రీః సోమమోమా    - అంగుష్ఠభ్యం నమః, హృదయాయ నమః

సాశ్రీః సానే   -తర్జనీభ్యాం స్వాహ ,     శిరసే స్వాహ

యాజ్ఞే జ్ఞేయా నౌసా  - మధ్యమాభ్యాం వషట్, శిఖాయై వషట్

మాయా లీలాలాలీ - అనామికాభ్యాం హుం, కవచాయ హుం

యామా యాజ్ఞే జ్ఞేయా  -కనిష్ఠికాభ్యాం వౌషట్ ,నేత్రత్రయాయ వౌషట్ 

  నౌసా మాయా-కరతల కరపృష్ఠాభ్యాం   , అస్త్రాయఫట్.

              భూర్భువస్సువరోమితి దిగ్భంధః

శ్రీః సోమమోమా సాశ్రీః సానే  యాజ్ఞే జ్ఞేయా నౌసా              

       మాయా లీలాలాలీ యామా           

  యాజ్ఞే జ్ఞేయా నౌసా మాయా


https://youtu.be/n4uCvrc0Yjo







26, ఫిబ్రవరి 2023, ఆదివారం

చండ కాత్యాయనీ మహామంత్రసాధన Chanda Katyayani Mantra Sadhana

 



https://youtu.be/NAkVxnWGrmc


ఓం ఐం కం రుద్రభయంకరి అట్టాట్టహసిని

 సాధకప్రియే మహవిచిత్రరూపే రత్నాకరిసువర్ణ 

హస్తేయమని కృంతనిసర్వ దుఃఖ  ప్రశమని 

ఊం ఉం ఉం ఈం హూం హూం హూం  

శీఘ్రం సిద్ధిం ప్రయచ్చ హ్రీం జః స్వాహ!!


భోదేవి చండకాత్యాయని అగచ్చాగచ్చ