11, అక్టోబర్ 2016, మంగళవారం

దశహర

**దశహర అనే సంస్కృత పదం క్రమంగా దసరాగా మారింది. మనలోని పది అవగుణాలను హరించేది ఈ "దశహర" పండుగ
🎆కామ (Lust)
🎆క్రోధ (Anger)
🎆మోహ (Attachment)
🎆లోభ (Greed)
🎆మద (Over Pride)
🎆మాత్సర్య (Jealousy)
🎆స్వార్థ (Selfishness)
🎆అన్యాయ (Injustice)
🎆అమానవత్వ (Cruelty)
🎆అహంకార (Ego)
ఈపది దుర్గుణాలపై విజయం సాధించే శక్తినిచ్చేది కనుక దీనిని "విజయదశమి" అనికూడా అంటారు.
అందరూ ఆ పరమేశ్వరి పూజలలో తరించి, జగదంబ అనుగ్రహం తో కళత్ర పుత్ర పౌత్ర ఆరామాలతో సుఖసౌఖ్యాలను పొందాలని మనసారా కోరుకుంటూ, మిత్రులదరికీ విజయదశమి శుభాకాంక్షలు

9, సెప్టెంబర్ 2016, శుక్రవారం

బల్లి శాస్త్రము-వివిధ శుభ శకునములు